Recent Updates
  • యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామములో సభ్యులందరికి శుభాభివందనాలు...

    అజ్ఞాన నాశనమె సుజ్ఞాన మనెనె
    కర్మకాండలు దాని గడపలేవనెనె...

    అజ్ఞానమును నాశనం చేయడమే మంచి జ్ఞానము

    ఆ మంచి జ్ఞానాన్ని కర్మకాండలు నడిపించలేవు

    ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జ్ఞానం - అజ్ఞానం - కర్మకాండలు

    జ్ఞానం ఏంటో తెలిస్తే అజ్ఞానం అంటే అర్థం అవుతుంది:

    *జ్ఞానం::*

    సామెతలు 3:19

    19. *జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను* వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.

    *యోహాను సువార్త 1:1,2,3*

    1. *ఆదియందు వాక్యముండెను* , వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
    3. *కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.*

    పై మాటలు మనం ఆగి ఆలోచిస్తే జ్ఞానం - వాక్యమని అర్థం - వాక్యమే దేవుడని (ప్రభువైన యేసు క్రీస్తని) అర్థం అవుతుంది.

    ఇక్కడ అజ్ఞానం అంటే క్రీస్తునకు విరుద్ధం అంటే వాక్యానికి విరుద్ధం - అనగా ఈ పాటలో మనకు రచయిత క్లియర్ గా మాట్లాడుతుంది ఏంటంటే *జ్ఞానం (వాక్యము) ద్వారా అజ్ఞానం (వాక్య వ్యతిరేఖతని) నాశనం చేయమంటున్నారు.*

    ఈ వాక్య వ్యతిరేఖమైనవి ఏంటి - కర్మకాండలు::

    *కర్మ కాండలు అనేవి హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం, వీటిలో విభిన్న ఆచారాలు, ప్రమాణాలు ఉంటాయి.* ఇవి ముఖ్యంగా వేదాలలో పేర్కొన్న యజ్ఞాలు, క్రతువులు, మరియు ఇతర పూజా కార్యక్రమాలకు సంబంధించిన విభాగాన్ని సూచిస్తాయి. మరణానంతర సమయంలో చేసే క్రిప్యా (శ్రాద్ధ) వంటి ఆచారాలనూ 'కర్మ కాండలు'లో భాగంగా చెప్పవచ్చు.

    ఈ కర్మకాండల గురించి మరొక్క ప్రత్యేకమైన మెస్సేజ్ లో రాస్తాను.

    Yours,
    Bro. Haribabu G
    యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామములో సభ్యులందరికి శుభాభివందనాలు... అజ్ఞాన నాశనమె సుజ్ఞాన మనెనె కర్మకాండలు దాని గడపలేవనెనె... అజ్ఞానమును నాశనం చేయడమే మంచి జ్ఞానము ఆ మంచి జ్ఞానాన్ని కర్మకాండలు నడిపించలేవు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జ్ఞానం - అజ్ఞానం - కర్మకాండలు జ్ఞానం ఏంటో తెలిస్తే అజ్ఞానం అంటే అర్థం అవుతుంది: *జ్ఞానం::* సామెతలు 3:19 19. *జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను* వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను. *యోహాను సువార్త 1:1,2,3* 1. *ఆదియందు వాక్యముండెను* , వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 3. *కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.* పై మాటలు మనం ఆగి ఆలోచిస్తే జ్ఞానం - వాక్యమని అర్థం - వాక్యమే దేవుడని (ప్రభువైన యేసు క్రీస్తని) అర్థం అవుతుంది. ఇక్కడ అజ్ఞానం అంటే క్రీస్తునకు విరుద్ధం అంటే వాక్యానికి విరుద్ధం - అనగా ఈ పాటలో మనకు రచయిత క్లియర్ గా మాట్లాడుతుంది ఏంటంటే *జ్ఞానం (వాక్యము) ద్వారా అజ్ఞానం (వాక్య వ్యతిరేఖతని) నాశనం చేయమంటున్నారు.* ఈ వాక్య వ్యతిరేఖమైనవి ఏంటి - కర్మకాండలు:: *కర్మ కాండలు అనేవి హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం, వీటిలో విభిన్న ఆచారాలు, ప్రమాణాలు ఉంటాయి.* ఇవి ముఖ్యంగా వేదాలలో పేర్కొన్న యజ్ఞాలు, క్రతువులు, మరియు ఇతర పూజా కార్యక్రమాలకు సంబంధించిన విభాగాన్ని సూచిస్తాయి. మరణానంతర సమయంలో చేసే క్రిప్యా (శ్రాద్ధ) వంటి ఆచారాలనూ 'కర్మ కాండలు'లో భాగంగా చెప్పవచ్చు. ఈ కర్మకాండల గురించి మరొక్క ప్రత్యేకమైన మెస్సేజ్ లో రాస్తాను. Yours, Bro. Haribabu G
    0 Comments 0 Shares 2 Views
  • 0 Comments 0 Shares 4 Views
  • 0 Comments 0 Shares 4 Views
  • James Chapter 1 verse 27: The religion which is holy and free from evil in the eyes of our God and Father is this: to take care of children who have no fathers and of widows who are in trouble, and to keep oneself untouched by the world.
    James Chapter 1 verse 27: The religion which is holy and free from evil in the eyes of our God and Father is this: to take care of children who have no fathers and of widows who are in trouble, and to keep oneself untouched by the world.
    0 Comments 0 Shares 4 Views
  • 0 Comments 0 Shares 3 Views
More Posts