శిష్యత్వమే నిత్యత్వం
* మత్తయి( 28:19-20) ప్రభు సమస్త జనులను
శిష్యులుగా చేయలని ఆజ్ఞ ఇచ్చారు.
1) ఇక్కడ శిష్యత్వం యొక్క
గొప్పతనం ప్రభువు మనకు తెలియ జేస్తున్నాడు. అందుకె ప్రభువు శిష్యత్వం
కొందరికి సొంతం కాదు గానీ సమస్త మైన జనులకు, ప్రజలకు
అవసరమై ఉన్నదని ప్రభువు ఆజ్ఞాను తన శిష్యులకు ఇ ఇచ్చెను.
క్రీస్తు యేసుని విశ్వసించిన, నమ్మిన తర్వాత ప్రజలు విశ్వాసులుగా, పరిచరకులుగా, భోదకులుగా, సేవలుగా ఇలా తమ పరిదిలో తము ఉండి పోతున్నారు వారి జీవితంలో • కేవలం ఒక దేవుని నుండి మరోక దేవుని వైపుకు నమ్మకం మరింది,
తప్పు వారి జీవితంలో ఏమి మరలేదు అంటే
కొందరు పేరు మార్చుకుంటారు, కొందరు మతం, కొందరు దేవుని, కొందరు అలవట్లు, కొందరు ఆచారలు, కొందర పద్ధతులు... etc.
కానీ ప్రభువు పిలుపుని ఆయన ఉద్దేశ్యని సంపూర్ణంగా తెలుసు కొనరు.
శిష్యత్వం లోనే సంపూర్ణత, శిష్యుత్యం లోనే దేవుని ఆత్మ, శిష్యుత్యం లోనే దేవుని ఉద్దేశ్యం, శిష్యత్వం లోనే మారు మనస్సు.
క్రీస్తు యేసు సంపూర్ణత శిష్యత్వం లోనే కలిగి ఉందని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. (లూకా 14: 25-27)

0 Comments
0 Shares
13 Views