1వ భాగము (లూకా 14:25-27) ప్రభువు (ప్రాణమును సహ
అన్నారు. అంటే మన ప్రాణం మనిషి జన్మకు కారణ మైన సహజంగా మనం భౌతికంగా పొందుకున్న (ప్రాణము లేదా జన్మ,
ఇది దేవునికి వ్యతిరేఖమైనది, దేవుని ని తిరస్కరించిన జన్మ (యేషయ: 48:8-9) చుడగలరు. మన పుట్టుక . అపనమ్మకంలో,తిరుగుబాటుతో కలిగినది. కాబట్టి ప్రభువు (యోహను 3:3)లో క్రొత్తగా జన్మించాలి అన్నాడు.

అందుకే పౌలు గారు (గలతీ 2:20 ) లో
క్రీస్తుయేసు ప్రభువు మనలో జీవించి ఉండలి అంటే
మనం ఆయనతో సిలువ వేయబడాలి.
సిలువ వేయ బడిన క్రీస్తు యేసు మరణం పొంది తిరిగి లేచి నిత్యత్వం లోకి దేవుని మహిమ లోనికి ప్రవేశించడు. మనము నిత్యజీవం పోందలనే దేవుని ఉద్దేశం.

ప్రభువు నిమిత్తం సమస్త మును విడిచిన వానికి ఆయనను వెంబడించి వారికి- అంటే, భూమి మీద కలిగిన ప్రతిదానిని ప్రాణంతోసహా ప్రభువుకోసం అర్పించిన, సమర్పించిన వారికి అంటే శిష్యులకు చేసిన వాగ్దానం (మత్తయి 19:27-28).
1వ భాగము (లూకా 14:25-27) ప్రభువు (ప్రాణమును సహ అన్నారు. అంటే మన ప్రాణం మనిషి జన్మకు కారణ మైన సహజంగా మనం భౌతికంగా పొందుకున్న (ప్రాణము లేదా జన్మ, ఇది దేవునికి వ్యతిరేఖమైనది, దేవుని ని తిరస్కరించిన జన్మ (యేషయ: 48:8-9) చుడగలరు. మన పుట్టుక . అపనమ్మకంలో,తిరుగుబాటుతో కలిగినది. కాబట్టి ప్రభువు (యోహను 3:3)లో క్రొత్తగా జన్మించాలి అన్నాడు. అందుకే పౌలు గారు (గలతీ 2:20 ) లో క్రీస్తుయేసు ప్రభువు మనలో జీవించి ఉండలి అంటే మనం ఆయనతో సిలువ వేయబడాలి. సిలువ వేయ బడిన క్రీస్తు యేసు మరణం పొంది తిరిగి లేచి నిత్యత్వం లోకి దేవుని మహిమ లోనికి ప్రవేశించడు. మనము నిత్యజీవం పోందలనే దేవుని ఉద్దేశం. ప్రభువు నిమిత్తం సమస్త మును విడిచిన వానికి ఆయనను వెంబడించి వారికి- అంటే, భూమి మీద కలిగిన ప్రతిదానిని ప్రాణంతోసహా ప్రభువుకోసం అర్పించిన, సమర్పించిన వారికి అంటే శిష్యులకు చేసిన వాగ్దానం (మత్తయి 19:27-28).
0 Comments 0 Shares 18 Views