విచరణ

వివరణ అనగా అభ్యర్థనా అనే అర్థం వస్తుంది. మనం దేనికోసమైన లేదా ఒక విషయమై నిజ నిర్ధరణ కోసం విచరణ ఎంతో అవసరమై ఉన్నది. మన జీవితంలో కూడ చాలా విషయాల కోసం విచరణ చేసి దాని కొరకైన పూర్తి వివరాలను తెసుకోని నిర్ణయాలను తీసుక్కోంటాం.

సాధారణంగా నే అన్ని విషయాలలో ఎంతో జాగ్రత తీకుంటుంఅది ఎలాంటి విషయం అయినప్పటికి ఎంతో నిశ్చియంగా చాలా జాగ్రతగా నిజం తెలుసుకోని చేయడానికి ఇష్టపడతం దాని కోసం ప్రయసపడతం, సమయని వెచ్చిస్తాం, సంప్రదింపులు జరిగించి పూర్తి నిజాని, సత్యని తెలుసుకోని ముందడుగువెస్తాం, భౌతిక మైన వాటి పైన ఇంత ఆశ,ఆశక్తి ఉన్న మనం దేవుని గురించి తెలుసుకోవడం కోసం ఎంత వరకు ప్రియస పడుతున్నం? వాక్యం పట్ల మనకు ఉన్న అవగహన ఎంత? ప్రార్ధన విషయంలో మనం చేస్తున్న పోరాపటలను సరిచేసుకున్నమా?
దేవున్ని అనుసరించడంలో మనం ఎలాగున కొనసాగుతున్నం? వాక్య ఆధారం చేసుకొన? లేక మనకు అనుకులంగా ఉన్న విషయాలను ఆధారం చేసుకొన!..
మనం ఎప్పుడైన దేవుని దగ్గర విచరణ చేశామా? లేక
లోక అనుభవంతో దేవుని కి దగ్గర అవ్వలని ప్రయతన్నిస్తునమా?
* విచరణ అనగా ఒకవిషయానికి మనం సరియైన విధానంలో సమాధనం పొందుకునుట
* - ఇది మనుష్యుల తో కాదు గానీ, దేవుని వద్ద జరుగును.
అనుదినం మనం దేవుని వద్ద విచరణ చేయువారిగా ఉండాలి. అందుకే దావీదు
జీవితం మనకు సాక్ష్యం, కీర్తనలు (143:8) వచనం చూడండి. దావీదు దేవుని పై
పూర్తి నమ్మకంలో, ఉదయమున తన జీవితంలో మొట్ట మొదటిదిగా దేవుని కృపావార్తను కోరుకుంటున్నాడు.
విచరణ వివరణ అనగా అభ్యర్థనా అనే అర్థం వస్తుంది. మనం దేనికోసమైన లేదా ఒక విషయమై నిజ నిర్ధరణ కోసం విచరణ ఎంతో అవసరమై ఉన్నది. మన జీవితంలో కూడ చాలా విషయాల కోసం విచరణ చేసి దాని కొరకైన పూర్తి వివరాలను తెసుకోని నిర్ణయాలను తీసుక్కోంటాం. సాధారణంగా నే అన్ని విషయాలలో ఎంతో జాగ్రత తీకుంటుంఅది ఎలాంటి విషయం అయినప్పటికి ఎంతో నిశ్చియంగా చాలా జాగ్రతగా నిజం తెలుసుకోని చేయడానికి ఇష్టపడతం దాని కోసం ప్రయసపడతం, సమయని వెచ్చిస్తాం, సంప్రదింపులు జరిగించి పూర్తి నిజాని, సత్యని తెలుసుకోని ముందడుగువెస్తాం, భౌతిక మైన వాటి పైన ఇంత ఆశ,ఆశక్తి ఉన్న మనం దేవుని గురించి తెలుసుకోవడం కోసం ఎంత వరకు ప్రియస పడుతున్నం? వాక్యం పట్ల మనకు ఉన్న అవగహన ఎంత? ప్రార్ధన విషయంలో మనం చేస్తున్న పోరాపటలను సరిచేసుకున్నమా? దేవున్ని అనుసరించడంలో మనం ఎలాగున కొనసాగుతున్నం? వాక్య ఆధారం చేసుకొన? లేక మనకు అనుకులంగా ఉన్న విషయాలను ఆధారం చేసుకొన!.. మనం ఎప్పుడైన దేవుని దగ్గర విచరణ చేశామా? లేక లోక అనుభవంతో దేవుని కి దగ్గర అవ్వలని ప్రయతన్నిస్తునమా? * విచరణ అనగా ఒకవిషయానికి మనం సరియైన విధానంలో సమాధనం పొందుకునుట * - ఇది మనుష్యుల తో కాదు గానీ, దేవుని వద్ద జరుగును. అనుదినం మనం దేవుని వద్ద విచరణ చేయువారిగా ఉండాలి. అందుకే దావీదు జీవితం మనకు సాక్ష్యం, కీర్తనలు (143:8) వచనం చూడండి. దావీదు దేవుని పై పూర్తి నమ్మకంలో, ఉదయమున తన జీవితంలో మొట్ట మొదటిదిగా దేవుని కృపావార్తను కోరుకుంటున్నాడు.
0 Commenti 0 condivisioni 15 Views