విచారణ పార్ట్ 2

నిర్ధిష్ట మైన,సరియైన మార్గం, నడవడిక అవసరమై ఉన్నది. అందుకె దావీదు గారు ఉదయమున తను నడవలసి మార్గం గూర్చి - క్రీస్తు యేసు ప్రభు దగ్గర విచరణ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. దేవుడు సుచించిన మార్గం లో నే దావీదు గారు నడిచారు కాబట్టి వర్ధిల్లారు ll సమూయేలు 2:1(గమనించండి). అలాగున విచరణ చేసిన ప్రతి విషయంలో దావీదుకువిజయని ఇచ్చడు దేవుడు. ఇలా తన జీవిత కాలం చేశాడు కాబట్టి దావీదు ఆశీర్వాదించబడ్డాడు. తన పిల్లలు, రాజ్యం, దేవుడు దావీదు వంశంలో పుట్టడం - ఇలా దావీదు తన ప్రవర్తన విషయమై తను నడవవలసిన మార్గం విషమై ప్రతి రోజు రాత్రి, ఉదయం దేవుని వద్ద విచరణ చేసుకోని నడిచేవాడు. రాజులు 15:4-5 (గమనించ గలరు), సామెతలు (3:5-6) (గ.మ)
* నేడు మనం దేవుని దగ్గరకు వెళ్ళి మనకు కావాలసినవి, కొరుకున్నవి,
ఆశపడవి ఇలాగున అనేక మైన ఆలోచనలతో వెళుతునం, కానీ దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకోలేక పోతున్నం. ఎందుకు? మనం మన సొంత నిర్ణయాలను దేవుడు నెరవెర్చలి అని ప్రార్ధన - చేస్తాం, ఎంతో సంకుచింతంతో దేవుని అడుగుతం. మన మే ఒక మార్గని ఏర్పరుచుకొని దానిలో నను నడిపించుదేవా అని ప్రార్ధన చేస్తాం. కానీ దావీదు ప్రార్థించి నట్టు (కీర్తన 143,8) వ.చ. ప్రకారం చేయడం లేదు. దేవుని కృపాను కోరుకోవడం లేదు,

మన మనస్సు దేవుని ఎదుట వక్తపరచాడం లేదు, ఈ రోజు మనం నడవలసిన మార్గం - దేవుని అడగలి. అడుగక పోవడం మన తప్పిదమే. (ఇదే పాపం) - దేవుని
మార్గం లో లేక పోవడమే (పాపం), పాపం లో పడిపోవకుండ ఉండలంటే అనుదినం విచారణ అవసరం.
యెహోషువ7అధ్యాయం చదవగలరు..
విచారణ పార్ట్ 2 నిర్ధిష్ట మైన,సరియైన మార్గం, నడవడిక అవసరమై ఉన్నది. అందుకె దావీదు గారు ఉదయమున తను నడవలసి మార్గం గూర్చి - క్రీస్తు యేసు ప్రభు దగ్గర విచరణ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. దేవుడు సుచించిన మార్గం లో నే దావీదు గారు నడిచారు కాబట్టి వర్ధిల్లారు ll సమూయేలు 2:1(గమనించండి). అలాగున విచరణ చేసిన ప్రతి విషయంలో దావీదుకువిజయని ఇచ్చడు దేవుడు. ఇలా తన జీవిత కాలం చేశాడు కాబట్టి దావీదు ఆశీర్వాదించబడ్డాడు. తన పిల్లలు, రాజ్యం, దేవుడు దావీదు వంశంలో పుట్టడం - ఇలా దావీదు తన ప్రవర్తన విషయమై తను నడవవలసిన మార్గం విషమై ప్రతి రోజు రాత్రి, ఉదయం దేవుని వద్ద విచరణ చేసుకోని నడిచేవాడు. రాజులు 15:4-5 (గమనించ గలరు), సామెతలు (3:5-6) (గ.మ) * నేడు మనం దేవుని దగ్గరకు వెళ్ళి మనకు కావాలసినవి, కొరుకున్నవి, ఆశపడవి ఇలాగున అనేక మైన ఆలోచనలతో వెళుతునం, కానీ దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకోలేక పోతున్నం. ఎందుకు? మనం మన సొంత నిర్ణయాలను దేవుడు నెరవెర్చలి అని ప్రార్ధన - చేస్తాం, ఎంతో సంకుచింతంతో దేవుని అడుగుతం. మన మే ఒక మార్గని ఏర్పరుచుకొని దానిలో నను నడిపించుదేవా అని ప్రార్ధన చేస్తాం. కానీ దావీదు ప్రార్థించి నట్టు (కీర్తన 143,8) వ.చ. ప్రకారం చేయడం లేదు. దేవుని కృపాను కోరుకోవడం లేదు, ఈ మన మనస్సు దేవుని ఎదుట వక్తపరచాడం లేదు, ఈ రోజు మనం నడవలసిన మార్గం - దేవుని అడగలి. అడుగక పోవడం మన తప్పిదమే. (ఇదే పాపం) - దేవుని మార్గం లో లేక పోవడమే (పాపం), పాపం లో పడిపోవకుండ ఉండలంటే అనుదినం విచారణ అవసరం. యెహోషువ7అధ్యాయం చదవగలరు..
0 Comments 0 Shares 14 Views