- As a poster am Bachannapet
- Lebt in Bachannapet
- Von Hyderabad
- Country India
- Von 2005-2006 High School am Sri saraswathi shishumandir
- Male
- Married
- 10/01/1986
- anschliessend 10 people
Jüngste Beiträge
- విచారణ పార్ట్ 2
నిర్ధిష్ట మైన,సరియైన మార్గం, నడవడిక అవసరమై ఉన్నది. అందుకె దావీదు గారు ఉదయమున తను నడవలసి మార్గం గూర్చి - క్రీస్తు యేసు ప్రభు దగ్గర విచరణ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. దేవుడు సుచించిన మార్గం లో నే దావీదు గారు నడిచారు కాబట్టి వర్ధిల్లారు ll సమూయేలు 2:1(గమనించండి). అలాగున విచరణ చేసిన ప్రతి విషయంలో దావీదుకువిజయని ఇచ్చడు దేవుడు. ఇలా తన జీవిత కాలం చేశాడు కాబట్టి దావీదు ఆశీర్వాదించబడ్డాడు. తన పిల్లలు, రాజ్యం, దేవుడు దావీదు వంశంలో పుట్టడం - ఇలా దావీదు తన ప్రవర్తన విషయమై తను నడవవలసిన మార్గం విషమై ప్రతి రోజు రాత్రి, ఉదయం దేవుని వద్ద విచరణ చేసుకోని నడిచేవాడు. రాజులు 15:4-5 (గమనించ గలరు), సామెతలు (3:5-6) (గ.మ)
* నేడు మనం దేవుని దగ్గరకు వెళ్ళి మనకు కావాలసినవి, కొరుకున్నవి,
ఆశపడవి ఇలాగున అనేక మైన ఆలోచనలతో వెళుతునం, కానీ దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకోలేక పోతున్నం. ఎందుకు? మనం మన సొంత నిర్ణయాలను దేవుడు నెరవెర్చలి అని ప్రార్ధన - చేస్తాం, ఎంతో సంకుచింతంతో దేవుని అడుగుతం. మన మే ఒక మార్గని ఏర్పరుచుకొని దానిలో నను నడిపించుదేవా అని ప్రార్ధన చేస్తాం. కానీ దావీదు ప్రార్థించి నట్టు (కీర్తన 143,8) వ.చ. ప్రకారం చేయడం లేదు. దేవుని కృపాను కోరుకోవడం లేదు,
ఈ
మన మనస్సు దేవుని ఎదుట వక్తపరచాడం లేదు, ఈ రోజు మనం నడవలసిన మార్గం - దేవుని అడగలి. అడుగక పోవడం మన తప్పిదమే. (ఇదే పాపం) - దేవుని
మార్గం లో లేక పోవడమే (పాపం), పాపం లో పడిపోవకుండ ఉండలంటే అనుదినం విచారణ అవసరం.
యెహోషువ7అధ్యాయం చదవగలరు..విచారణ పార్ట్ 2 నిర్ధిష్ట మైన,సరియైన మార్గం, నడవడిక అవసరమై ఉన్నది. అందుకె దావీదు గారు ఉదయమున తను నడవలసి మార్గం గూర్చి - క్రీస్తు యేసు ప్రభు దగ్గర విచరణ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. దేవుడు సుచించిన మార్గం లో నే దావీదు గారు నడిచారు కాబట్టి వర్ధిల్లారు ll సమూయేలు 2:1(గమనించండి). అలాగున విచరణ చేసిన ప్రతి విషయంలో దావీదుకువిజయని ఇచ్చడు దేవుడు. ఇలా తన జీవిత కాలం చేశాడు కాబట్టి దావీదు ఆశీర్వాదించబడ్డాడు. తన పిల్లలు, రాజ్యం, దేవుడు దావీదు వంశంలో పుట్టడం - ఇలా దావీదు తన ప్రవర్తన విషయమై తను నడవవలసిన మార్గం విషమై ప్రతి రోజు రాత్రి, ఉదయం దేవుని వద్ద విచరణ చేసుకోని నడిచేవాడు. రాజులు 15:4-5 (గమనించ గలరు), సామెతలు (3:5-6) (గ.మ) * నేడు మనం దేవుని దగ్గరకు వెళ్ళి మనకు కావాలసినవి, కొరుకున్నవి, ఆశపడవి ఇలాగున అనేక మైన ఆలోచనలతో వెళుతునం, కానీ దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకోలేక పోతున్నం. ఎందుకు? మనం మన సొంత నిర్ణయాలను దేవుడు నెరవెర్చలి అని ప్రార్ధన - చేస్తాం, ఎంతో సంకుచింతంతో దేవుని అడుగుతం. మన మే ఒక మార్గని ఏర్పరుచుకొని దానిలో నను నడిపించుదేవా అని ప్రార్ధన చేస్తాం. కానీ దావీదు ప్రార్థించి నట్టు (కీర్తన 143,8) వ.చ. ప్రకారం చేయడం లేదు. దేవుని కృపాను కోరుకోవడం లేదు, ఈ మన మనస్సు దేవుని ఎదుట వక్తపరచాడం లేదు, ఈ రోజు మనం నడవలసిన మార్గం - దేవుని అడగలి. అడుగక పోవడం మన తప్పిదమే. (ఇదే పాపం) - దేవుని మార్గం లో లేక పోవడమే (పాపం), పాపం లో పడిపోవకుండ ఉండలంటే అనుదినం విచారణ అవసరం. యెహోషువ7అధ్యాయం చదవగలరు..0 Kommentare 0 Anteile 14 AnsichtenPlease log in to like, share and comment! - విచారణ పార్ట్ 2
నిర్ధిష్ట మైన,సరియైన మార్గం, నడవడిక అవసరమై ఉన్నది. అందుకె దావీదు గారు ఉదయమున తను నడవలసి మార్గం గూర్చి - క్రీస్తు యేసు ప్రభు దగ్గర విచరణ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. దేవుడు సుచించిన మార్గం లో నే దావీదు గారు నడిచారు కాబట్టి వర్ధిల్లారు ll సమూయేలు 2:1(గమనించండి). అలాగున విచరణ చేసిన ప్రతి విషయంలో దావీదుకువిజయని ఇచ్చడు దేవుడు. ఇలా తన జీవిత కాలం చేశాడు కాబట్టి దావీదు ఆశీర్వాదించబడ్డాడు. తన పిల్లలు, రాజ్యం, దేవుడు దావీదు వంశంలో పుట్టడం - ఇలా దావీదు తన ప్రవర్తన విషయమై తను నడవవలసిన మార్గం విషమై ప్రతి రోజు రాత్రి, ఉదయం దేవుని వద్ద విచరణ చేసుకోని నడిచేవాడు. రాజులు 15:4-5 (గమనించ గలరు), సామెతలు (3:5-6) (గ.మ)
* నేడు మనం దేవుని దగ్గరకు వెళ్ళి మనకు కావాలసినవి, కొరుకున్నవి,
ఆశపడవి ఇలాగున అనేక మైన ఆలోచనలతో వెళుతునం, కానీ దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకోలేక పోతున్నం. ఎందుకు? మనం మన సొంత నిర్ణయాలను దేవుడు నెరవెర్చలి అని ప్రార్ధన - చేస్తాం, ఎంతో సంకుచింతంతో దేవుని అడుగుతం. మన మే ఒక మార్గని ఏర్పరుచుకొని దానిలో నను నడిపించుదేవా అని ప్రార్ధన చేస్తాం. కానీ దావీదు ప్రార్థించి నట్టు (కీర్తన 143,8) వ.చ. ప్రకారం చేయడం లేదు. దేవుని కృపాను కోరుకోవడం లేదు,
ఈ
మన మనస్సు దేవుని ఎదుట వక్తపరచాడం లేదు, ఈ రోజు మనం నడవలసిన మార్గం - దేవుని అడగలి. అడుగక పోవడం మన తప్పిదమే. (ఇదే పాపం) - దేవుని
మార్గం లో లేక పోవడమే (పాపం), పాపం లో పడిపోవకుండ ఉండలంటే అనుదినం విచారణ అవసరం.
యెహోషువ7అధ్యాయం చదవగలరు..విచారణ పార్ట్ 2 నిర్ధిష్ట మైన,సరియైన మార్గం, నడవడిక అవసరమై ఉన్నది. అందుకె దావీదు గారు ఉదయమున తను నడవలసి మార్గం గూర్చి - క్రీస్తు యేసు ప్రభు దగ్గర విచరణ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. దేవుడు సుచించిన మార్గం లో నే దావీదు గారు నడిచారు కాబట్టి వర్ధిల్లారు ll సమూయేలు 2:1(గమనించండి). అలాగున విచరణ చేసిన ప్రతి విషయంలో దావీదుకువిజయని ఇచ్చడు దేవుడు. ఇలా తన జీవిత కాలం చేశాడు కాబట్టి దావీదు ఆశీర్వాదించబడ్డాడు. తన పిల్లలు, రాజ్యం, దేవుడు దావీదు వంశంలో పుట్టడం - ఇలా దావీదు తన ప్రవర్తన విషయమై తను నడవవలసిన మార్గం విషమై ప్రతి రోజు రాత్రి, ఉదయం దేవుని వద్ద విచరణ చేసుకోని నడిచేవాడు. రాజులు 15:4-5 (గమనించ గలరు), సామెతలు (3:5-6) (గ.మ) * నేడు మనం దేవుని దగ్గరకు వెళ్ళి మనకు కావాలసినవి, కొరుకున్నవి, ఆశపడవి ఇలాగున అనేక మైన ఆలోచనలతో వెళుతునం, కానీ దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకోలేక పోతున్నం. ఎందుకు? మనం మన సొంత నిర్ణయాలను దేవుడు నెరవెర్చలి అని ప్రార్ధన - చేస్తాం, ఎంతో సంకుచింతంతో దేవుని అడుగుతం. మన మే ఒక మార్గని ఏర్పరుచుకొని దానిలో నను నడిపించుదేవా అని ప్రార్ధన చేస్తాం. కానీ దావీదు ప్రార్థించి నట్టు (కీర్తన 143,8) వ.చ. ప్రకారం చేయడం లేదు. దేవుని కృపాను కోరుకోవడం లేదు, ఈ మన మనస్సు దేవుని ఎదుట వక్తపరచాడం లేదు, ఈ రోజు మనం నడవలసిన మార్గం - దేవుని అడగలి. అడుగక పోవడం మన తప్పిదమే. (ఇదే పాపం) - దేవుని మార్గం లో లేక పోవడమే (పాపం), పాపం లో పడిపోవకుండ ఉండలంటే అనుదినం విచారణ అవసరం. యెహోషువ7అధ్యాయం చదవగలరు..0 Kommentare 0 Anteile 12 Ansichten - విచారణ పార్ట 1:
ఇది అనుదిన ప్రక్రియ.
* రెండవదిగా నీవైపు నా మనస్సు నెత్తికొనుచున్నాను
*
1. దావీదు తన మనస్సును దేవుని వైపుకు మరలచుచున్నాడు - మన - జీవితంలో అనుదినం జరిగే సంఘటలు, పరిస్థితులు, గమన గమనలు మన - ఆలోచనలను ప్రభవితం చేస్తాయి, మన అంతరంగం కూడా దాని వలన
ప్రభావితం అవుతుంది.మన హృదయ ఆలోచనలు మన స్థితి, గతులు ఎవరికి చెప్పిన వ్యర్ధమే కానీ నీ హృదయ ఆలోచనలను, నీ మనస్సును - ప్రతి ఉదయం దేవునికి అప్పజెప్పి విచరణ జరుపుకోవడం మంచిది . దేవుడే నీ ఉదయంలో మొట్ట మొదటి ఆలోచగా ఉండాలి. అది మన - బాహ్య జీవితనికి, అంతరంగ జీవితనికి చాలా మంచిది. ఎందరికంటే ! చెడ్డవైన ఆలోచనల నుండి దేవుని కృపావలన మనం . మంచి ఆలో చన సరళికి మరల గలుగుతాం. (కీర్తన16:7)
# మూడవదిగా నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయుము- మనం మన ఆలోచన సానుకులతను బట్టి కొని సార్లు పరిస్థిలకు అనుకులంగా కొని సార్లు పరిస్థితులకు ప్రతికులంగా మన మార్గ నిర్దేషణ చేస్తుంటాం కానీ ఇది సరియైనది కాదు. ఇది లోకను సారమైన పోకడ, నడవడిక.
ఇక్కడ దావీదు గారు తను నడవవలసిన మార్గం తెలియజేయమని దేవుని ప్రదేయపడుతున్నారు. అంటే నీతిమార్గం, యదార్ధత కలిగిన మార్గం. ఇదే దేవునికి ఇష్టనుసారమైన మార్గం. అంటే మన పూర్తి ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వడం. అను దిన ప్రక్రియలో మనం నడవలసి మార్గం. మన అభివృద్ధికి ఒక కచ్చితమైన గురిని ఎర్పిచడానికి ఎంతో సహాయ - పడుతుంది. కాని మనం మనుష్యుల మీద ఆధారపడి నప్పుడు మన మార్గ నిర్దేషణ మారుతు ఉంటుంది. అనేక మైన ఆలోచనలు, అనేకమైన విషయలలో మనం గందరగోళంగా ఉంటం, ఇది సరియైనది కాదు. మన జీవితంలో మనకు ఒక కచ్చితమైన,విచారణ పార్ట 1: ఇది అనుదిన ప్రక్రియ. * రెండవదిగా నీవైపు నా మనస్సు నెత్తికొనుచున్నాను * 1. దావీదు తన మనస్సును దేవుని వైపుకు మరలచుచున్నాడు - మన - జీవితంలో అనుదినం జరిగే సంఘటలు, పరిస్థితులు, గమన గమనలు మన - ఆలోచనలను ప్రభవితం చేస్తాయి, మన అంతరంగం కూడా దాని వలన ప్రభావితం అవుతుంది.మన హృదయ ఆలోచనలు మన స్థితి, గతులు ఎవరికి చెప్పిన వ్యర్ధమే కానీ నీ హృదయ ఆలోచనలను, నీ మనస్సును - ప్రతి ఉదయం దేవునికి అప్పజెప్పి విచరణ జరుపుకోవడం మంచిది . దేవుడే నీ ఉదయంలో మొట్ట మొదటి ఆలోచగా ఉండాలి. అది మన - బాహ్య జీవితనికి, అంతరంగ జీవితనికి చాలా మంచిది. ఎందరికంటే ! చెడ్డవైన ఆలోచనల నుండి దేవుని కృపావలన మనం . మంచి ఆలో చన సరళికి మరల గలుగుతాం. (కీర్తన16:7) # మూడవదిగా నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయుము- మనం మన ఆలోచన సానుకులతను బట్టి కొని సార్లు పరిస్థిలకు అనుకులంగా కొని సార్లు పరిస్థితులకు ప్రతికులంగా మన మార్గ నిర్దేషణ చేస్తుంటాం కానీ ఇది సరియైనది కాదు. ఇది లోకను సారమైన పోకడ, నడవడిక. ఇక్కడ దావీదు గారు తను నడవవలసిన మార్గం తెలియజేయమని దేవుని ప్రదేయపడుతున్నారు. అంటే నీతిమార్గం, యదార్ధత కలిగిన మార్గం. ఇదే దేవునికి ఇష్టనుసారమైన మార్గం. అంటే మన పూర్తి ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వడం. అను దిన ప్రక్రియలో మనం నడవలసి మార్గం. మన అభివృద్ధికి ఒక కచ్చితమైన గురిని ఎర్పిచడానికి ఎంతో సహాయ - పడుతుంది. కాని మనం మనుష్యుల మీద ఆధారపడి నప్పుడు మన మార్గ నిర్దేషణ మారుతు ఉంటుంది. అనేక మైన ఆలోచనలు, అనేకమైన విషయలలో మనం గందరగోళంగా ఉంటం, ఇది సరియైనది కాదు. మన జీవితంలో మనకు ఒక కచ్చితమైన,0 Kommentare 0 Anteile 12 Ansichten - విచరణ
వివరణ అనగా అభ్యర్థనా అనే అర్థం వస్తుంది. మనం దేనికోసమైన లేదా ఒక విషయమై నిజ నిర్ధరణ కోసం విచరణ ఎంతో అవసరమై ఉన్నది. మన జీవితంలో కూడ చాలా విషయాల కోసం విచరణ చేసి దాని కొరకైన పూర్తి వివరాలను తెసుకోని నిర్ణయాలను తీసుక్కోంటాం.
సాధారణంగా నే అన్ని విషయాలలో ఎంతో జాగ్రత తీకుంటుంఅది ఎలాంటి విషయం అయినప్పటికి ఎంతో నిశ్చియంగా చాలా జాగ్రతగా నిజం తెలుసుకోని చేయడానికి ఇష్టపడతం దాని కోసం ప్రయసపడతం, సమయని వెచ్చిస్తాం, సంప్రదింపులు జరిగించి పూర్తి నిజాని, సత్యని తెలుసుకోని ముందడుగువెస్తాం, భౌతిక మైన వాటి పైన ఇంత ఆశ,ఆశక్తి ఉన్న మనం దేవుని గురించి తెలుసుకోవడం కోసం ఎంత వరకు ప్రియస పడుతున్నం? వాక్యం పట్ల మనకు ఉన్న అవగహన ఎంత? ప్రార్ధన విషయంలో మనం చేస్తున్న పోరాపటలను సరిచేసుకున్నమా?
దేవున్ని అనుసరించడంలో మనం ఎలాగున కొనసాగుతున్నం? వాక్య ఆధారం చేసుకొన? లేక మనకు అనుకులంగా ఉన్న విషయాలను ఆధారం చేసుకొన!..
మనం ఎప్పుడైన దేవుని దగ్గర విచరణ చేశామా? లేక
లోక అనుభవంతో దేవుని కి దగ్గర అవ్వలని ప్రయతన్నిస్తునమా?
* విచరణ అనగా ఒకవిషయానికి మనం సరియైన విధానంలో సమాధనం పొందుకునుట
* - ఇది మనుష్యుల తో కాదు గానీ, దేవుని వద్ద జరుగును.
అనుదినం మనం దేవుని వద్ద విచరణ చేయువారిగా ఉండాలి. అందుకే దావీదు
జీవితం మనకు సాక్ష్యం, కీర్తనలు (143:8) వచనం చూడండి. దావీదు దేవుని పై
పూర్తి నమ్మకంలో, ఉదయమున తన జీవితంలో మొట్ట మొదటిదిగా దేవుని కృపావార్తను కోరుకుంటున్నాడు.విచరణ వివరణ అనగా అభ్యర్థనా అనే అర్థం వస్తుంది. మనం దేనికోసమైన లేదా ఒక విషయమై నిజ నిర్ధరణ కోసం విచరణ ఎంతో అవసరమై ఉన్నది. మన జీవితంలో కూడ చాలా విషయాల కోసం విచరణ చేసి దాని కొరకైన పూర్తి వివరాలను తెసుకోని నిర్ణయాలను తీసుక్కోంటాం. సాధారణంగా నే అన్ని విషయాలలో ఎంతో జాగ్రత తీకుంటుంఅది ఎలాంటి విషయం అయినప్పటికి ఎంతో నిశ్చియంగా చాలా జాగ్రతగా నిజం తెలుసుకోని చేయడానికి ఇష్టపడతం దాని కోసం ప్రయసపడతం, సమయని వెచ్చిస్తాం, సంప్రదింపులు జరిగించి పూర్తి నిజాని, సత్యని తెలుసుకోని ముందడుగువెస్తాం, భౌతిక మైన వాటి పైన ఇంత ఆశ,ఆశక్తి ఉన్న మనం దేవుని గురించి తెలుసుకోవడం కోసం ఎంత వరకు ప్రియస పడుతున్నం? వాక్యం పట్ల మనకు ఉన్న అవగహన ఎంత? ప్రార్ధన విషయంలో మనం చేస్తున్న పోరాపటలను సరిచేసుకున్నమా? దేవున్ని అనుసరించడంలో మనం ఎలాగున కొనసాగుతున్నం? వాక్య ఆధారం చేసుకొన? లేక మనకు అనుకులంగా ఉన్న విషయాలను ఆధారం చేసుకొన!.. మనం ఎప్పుడైన దేవుని దగ్గర విచరణ చేశామా? లేక లోక అనుభవంతో దేవుని కి దగ్గర అవ్వలని ప్రయతన్నిస్తునమా? * విచరణ అనగా ఒకవిషయానికి మనం సరియైన విధానంలో సమాధనం పొందుకునుట * - ఇది మనుష్యుల తో కాదు గానీ, దేవుని వద్ద జరుగును. అనుదినం మనం దేవుని వద్ద విచరణ చేయువారిగా ఉండాలి. అందుకే దావీదు జీవితం మనకు సాక్ష్యం, కీర్తనలు (143:8) వచనం చూడండి. దావీదు దేవుని పై పూర్తి నమ్మకంలో, ఉదయమున తన జీవితంలో మొట్ట మొదటిదిగా దేవుని కృపావార్తను కోరుకుంటున్నాడు.0 Kommentare 0 Anteile 15 Ansichten - part2 అంటే శిష్యుల కోసం మాత్రమే నిత్యజీవం కలిగి ఉంది.
పునర్జన్మ నందు ప్రభుతో, వారుకూడ ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభుకోసం మనం ఎలా జీవించాలో ఏమి వదిలేయలో, ఏమి దక్కించుకోవాలో ఆలోచిదం.
భూసంబంధమైనవి నిత్యమైనవి కావు,
దేవుని నుండి కలిగిన వే నిత్యమైనవి
శిష్యత్వంలో క్రీస్తు మనలో నివసిస్తాడు పరిశుద్ధత, మహిమ మనద్వారా తెచ్చుకుంటడు. (లేవియ: 10:3).
శిష్యత్వం అంటే :- పరిశుద్ధత, దేవుని మహిమ, క్రోత్తజన్మ, సిలువ,మరణము, పునరుత్థానము,
నిత్యజీవము.
#శిష్యులుగా చేయడానికి, మనము మరడానికి ప్రయసపడుదాం.# ఆమీన్part2 అంటే శిష్యుల కోసం మాత్రమే నిత్యజీవం కలిగి ఉంది. పునర్జన్మ నందు ప్రభుతో, వారుకూడ ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభుకోసం మనం ఎలా జీవించాలో ఏమి వదిలేయలో, ఏమి దక్కించుకోవాలో ఆలోచిదం. భూసంబంధమైనవి నిత్యమైనవి కావు, దేవుని నుండి కలిగిన వే నిత్యమైనవి శిష్యత్వంలో క్రీస్తు మనలో నివసిస్తాడు పరిశుద్ధత, మహిమ మనద్వారా తెచ్చుకుంటడు. (లేవియ: 10:3). శిష్యత్వం అంటే :- పరిశుద్ధత, దేవుని మహిమ, క్రోత్తజన్మ, సిలువ,మరణము, పునరుత్థానము, నిత్యజీవము. #శిష్యులుగా చేయడానికి, మనము మరడానికి ప్రయసపడుదాం.# ఆమీన్0 Kommentare 0 Anteile 16 Ansichten - 1వ భాగము (లూకా 14:25-27) ప్రభువు (ప్రాణమును సహ
అన్నారు. అంటే మన ప్రాణం మనిషి జన్మకు కారణ మైన సహజంగా మనం భౌతికంగా పొందుకున్న (ప్రాణము లేదా జన్మ,
ఇది దేవునికి వ్యతిరేఖమైనది, దేవుని ని తిరస్కరించిన జన్మ (యేషయ: 48:8-9) చుడగలరు. మన పుట్టుక . అపనమ్మకంలో,తిరుగుబాటుతో కలిగినది. కాబట్టి ప్రభువు (యోహను 3:3)లో క్రొత్తగా జన్మించాలి అన్నాడు.
అందుకే పౌలు గారు (గలతీ 2:20 ) లో
క్రీస్తుయేసు ప్రభువు మనలో జీవించి ఉండలి అంటే
మనం ఆయనతో సిలువ వేయబడాలి.
సిలువ వేయ బడిన క్రీస్తు యేసు మరణం పొంది తిరిగి లేచి నిత్యత్వం లోకి దేవుని మహిమ లోనికి ప్రవేశించడు. మనము నిత్యజీవం పోందలనే దేవుని ఉద్దేశం.
ప్రభువు నిమిత్తం సమస్త మును విడిచిన వానికి ఆయనను వెంబడించి వారికి- అంటే, భూమి మీద కలిగిన ప్రతిదానిని ప్రాణంతోసహా ప్రభువుకోసం అర్పించిన, సమర్పించిన వారికి అంటే శిష్యులకు చేసిన వాగ్దానం (మత్తయి 19:27-28).1వ భాగము (లూకా 14:25-27) ప్రభువు (ప్రాణమును సహ అన్నారు. అంటే మన ప్రాణం మనిషి జన్మకు కారణ మైన సహజంగా మనం భౌతికంగా పొందుకున్న (ప్రాణము లేదా జన్మ, ఇది దేవునికి వ్యతిరేఖమైనది, దేవుని ని తిరస్కరించిన జన్మ (యేషయ: 48:8-9) చుడగలరు. మన పుట్టుక . అపనమ్మకంలో,తిరుగుబాటుతో కలిగినది. కాబట్టి ప్రభువు (యోహను 3:3)లో క్రొత్తగా జన్మించాలి అన్నాడు. అందుకే పౌలు గారు (గలతీ 2:20 ) లో క్రీస్తుయేసు ప్రభువు మనలో జీవించి ఉండలి అంటే మనం ఆయనతో సిలువ వేయబడాలి. సిలువ వేయ బడిన క్రీస్తు యేసు మరణం పొంది తిరిగి లేచి నిత్యత్వం లోకి దేవుని మహిమ లోనికి ప్రవేశించడు. మనము నిత్యజీవం పోందలనే దేవుని ఉద్దేశం. ప్రభువు నిమిత్తం సమస్త మును విడిచిన వానికి ఆయనను వెంబడించి వారికి- అంటే, భూమి మీద కలిగిన ప్రతిదానిని ప్రాణంతోసహా ప్రభువుకోసం అర్పించిన, సమర్పించిన వారికి అంటే శిష్యులకు చేసిన వాగ్దానం (మత్తయి 19:27-28).0 Kommentare 0 Anteile 18 Ansichten - శిష్యత్వమే నిత్యత్వం
* మత్తయి( 28:19-20) ప్రభు సమస్త జనులను
శిష్యులుగా చేయలని ఆజ్ఞ ఇచ్చారు.
1) ఇక్కడ శిష్యత్వం యొక్క
గొప్పతనం ప్రభువు మనకు తెలియ జేస్తున్నాడు. అందుకె ప్రభువు శిష్యత్వం
కొందరికి సొంతం కాదు గానీ సమస్త మైన జనులకు, ప్రజలకు
అవసరమై ఉన్నదని ప్రభువు ఆజ్ఞాను తన శిష్యులకు ఇ ఇచ్చెను.
క్రీస్తు యేసుని విశ్వసించిన, నమ్మిన తర్వాత ప్రజలు విశ్వాసులుగా, పరిచరకులుగా, భోదకులుగా, సేవలుగా ఇలా తమ పరిదిలో తము ఉండి పోతున్నారు వారి జీవితంలో • కేవలం ఒక దేవుని నుండి మరోక దేవుని వైపుకు నమ్మకం మరింది,
తప్పు వారి జీవితంలో ఏమి మరలేదు అంటే
కొందరు పేరు మార్చుకుంటారు, కొందరు మతం, కొందరు దేవుని, కొందరు అలవట్లు, కొందరు ఆచారలు, కొందర పద్ధతులు... etc.
కానీ ప్రభువు పిలుపుని ఆయన ఉద్దేశ్యని సంపూర్ణంగా తెలుసు కొనరు.
శిష్యత్వం లోనే సంపూర్ణత, శిష్యుత్యం లోనే దేవుని ఆత్మ, శిష్యుత్యం లోనే దేవుని ఉద్దేశ్యం, శిష్యత్వం లోనే మారు మనస్సు.
క్రీస్తు యేసు సంపూర్ణత శిష్యత్వం లోనే కలిగి ఉందని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. (లూకా 14: 25-27)శిష్యత్వమే నిత్యత్వం * మత్తయి( 28:19-20) ప్రభు సమస్త జనులను శిష్యులుగా చేయలని ఆజ్ఞ ఇచ్చారు. 1) ఇక్కడ శిష్యత్వం యొక్క గొప్పతనం ప్రభువు మనకు తెలియ జేస్తున్నాడు. అందుకె ప్రభువు శిష్యత్వం కొందరికి సొంతం కాదు గానీ సమస్త మైన జనులకు, ప్రజలకు అవసరమై ఉన్నదని ప్రభువు ఆజ్ఞాను తన శిష్యులకు ఇ ఇచ్చెను. క్రీస్తు యేసుని విశ్వసించిన, నమ్మిన తర్వాత ప్రజలు విశ్వాసులుగా, పరిచరకులుగా, భోదకులుగా, సేవలుగా ఇలా తమ పరిదిలో తము ఉండి పోతున్నారు వారి జీవితంలో • కేవలం ఒక దేవుని నుండి మరోక దేవుని వైపుకు నమ్మకం మరింది, తప్పు వారి జీవితంలో ఏమి మరలేదు అంటే కొందరు పేరు మార్చుకుంటారు, కొందరు మతం, కొందరు దేవుని, కొందరు అలవట్లు, కొందరు ఆచారలు, కొందర పద్ధతులు... etc. కానీ ప్రభువు పిలుపుని ఆయన ఉద్దేశ్యని సంపూర్ణంగా తెలుసు కొనరు. శిష్యత్వం లోనే సంపూర్ణత, శిష్యుత్యం లోనే దేవుని ఆత్మ, శిష్యుత్యం లోనే దేవుని ఉద్దేశ్యం, శిష్యత్వం లోనే మారు మనస్సు. క్రీస్తు యేసు సంపూర్ణత శిష్యత్వం లోనే కలిగి ఉందని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. (లూకా 14: 25-27)0 Kommentare 0 Anteile 13 Ansichten - Here is the English translation and refined presentation of your text, maintaining the spiritual depth and clear layout:
---
## Discipleship is Eternal Life (*శిష్యత్వమే నిత్యత్వం*)
> **Matthew 28:19–20** > The Lord commanded us to make disciples of all nations.
### 1. The Greatness of Discipleship
The Lord reveals the profound importance and greatness of discipleship to us. That is why He commanded His disciples that discipleship is not reserved for a select few, but is essential for **all people and all nations**.
---
### Moving Beyond Mere Belief
After believing in Christ Jesus, many people settle into comfortable roles—remaining merely as believers, helpers, teachers, or ministers within their own limited boundaries.
In reality, for many, their faith has simply shifted from one god to another, without a deep internal transformation. They may change:
* Their name
* Their religion
* Their habits
* Their customs and traditions
**However, they fail to fully understand the Lord's calling and His ultimate purpose.**
---
### The True Power of Discipleship
True completeness and spiritual maturity are found **only in discipleship**:
* **Completeness** is found in discipleship.
* **The Spirit of God** rests in discipleship.
* **God’s Divine Purpose** is fulfilled through discipleship.
* **True Repentance** happens within discipleship.
The Lord clearly taught that the fullness of Christ Jesus is attained through true discipleship (**Luke 14:25–27**).Here is the English translation and refined presentation of your text, maintaining the spiritual depth and clear layout: --- ## Discipleship is Eternal Life (*శిష్యత్వమే నిత్యత్వం*) > **Matthew 28:19–20** > The Lord commanded us to make disciples of all nations. ### 1. The Greatness of Discipleship The Lord reveals the profound importance and greatness of discipleship to us. That is why He commanded His disciples that discipleship is not reserved for a select few, but is essential for **all people and all nations**. --- ### Moving Beyond Mere Belief After believing in Christ Jesus, many people settle into comfortable roles—remaining merely as believers, helpers, teachers, or ministers within their own limited boundaries. In reality, for many, their faith has simply shifted from one god to another, without a deep internal transformation. They may change: * Their name * Their religion * Their habits * Their customs and traditions **However, they fail to fully understand the Lord's calling and His ultimate purpose.** --- ### The True Power of Discipleship True completeness and spiritual maturity are found **only in discipleship**: * **Completeness** is found in discipleship. * **The Spirit of God** rests in discipleship. * **God’s Divine Purpose** is fulfilled through discipleship. * **True Repentance** happens within discipleship. The Lord clearly taught that the fullness of Christ Jesus is attained through true discipleship (**Luke 14:25–27**).0 Kommentare 0 Anteile 13 Ansichten1
-
-
-
More Posts